భూతభవిష్యత్తువర్తమానాలు :
ఒక వ్యక్తి తాలుకు భూతభవిష్యత్తువర్తమానాలు తెలియడానికి రాశి చక్రాదులతో పాటు దశాఅంతర్ దశలు పరిగణలోనికి తీసికోవాలి ...
ఎంతటి ప్రతిభా సంపన్నులని పేరు తెచ్చుకున్న వాళ్ళు సైతం , ఒక్కో సమయాన కొరగాని వాళ్ళుగా చరిత్రలో మిగిలిపోవచ్చు ...
మరెంతటి మూర్కులు సైతం ఒక్కోసారి మహానుభావులుగా భాసించవచ్చు ...
దీనికి కారణం ఆయా వ్యక్తులకు నడిచే దశాఅంతర్ దశలు ...
ఓడలు బండ్లు ... బండ్లు ఓడలు కావటానికి కూడా ఇదే కారణం ....
మరి దానిని తెలుసుకొని పరిష్కారం తెలుసుకోవడం ఎలా అంటారు?
ReplyDelete