బైఫర్కేషన్:
ఒకే
నక్షత్రంలో జన్మించిన భీముడూ బకాసురుడూ జరాసంధుడూ కీచకుడూ దుర్యోధనుడూ- ఈ
కథ మన అందరికీ తెలిసిందే. మొట్టమొదట జరిగిన భీమ బకాసురుల మధ్య యుద్ధానికీ
ప్రకృతికీ సంబంధం ఉండదు. ఎవరు గెలుస్తారో వారు మిగిలిన నలుగురినీ
వధించడమనేది ఇంక ప్రకృతే చూసుకుంటుంది. ఏ మనిషి జీవితంలోనైనా ఈ
బైఫర్కేషన్ సందర్భాలు వారి వారి జన్మకుండలిలో రెండు మూడుసార్లు వస్తాయి.
అలాంటి చోటే దైవబలం, గురువుల సహకారం, జ్యోతిశ్శాస్త్రం ఉపయోగపడేది.
No comments:
Post a Comment