01 November 2013

కర్మపలితం :
వాహనములో ప్రయాణం చేస్తున్న అందరి కర్మపలితంపై " accidents " ఆధారపడి ఉంటుంది ...
జీవులందరి కర్మలు " internet " లా పరస్పరం అనుసంధానమయి ఉంటాయి ...
ఫలానా సమయానికి ఏదైనా సంఘటన ద్వారా కర్మఫలాన్ని అనుభవించాల్సి ఉన్నవారు ఆ " సంఘటన " వైపు ప్రేరేపించబడతారు ....

No comments:

Post a Comment