జన్మకుండలి :
ఒకే సమయానికి కనీసం 4,5 లేదా అంతకంటే ఎక్కువ జననాలు జరుగుతుంటాయి .మరి వారందరి జన్మకుండలి ఒకే విధంగా ఉంటాయా ? .....
భూమిమీద కొన్ని కోట్ల మంది జనం ఉన్నారు . ప్రతి మనిషికి , సాధారనికరించి
చూస్తే మహా అయితే తన జీవితకాలంలో వందమంది జీవితాలు గురించి తెలుస్తుంది ...
మనకు తెలిసిన వందా రెండు వందల మందిని చూసి , ఏ ఒక్కరి జీవితం మరో జీవితంలా లేదు కదా అని అనుకుంటే ఎలా ? ...
కనీసం 4,5 మందివి " ఒకలా " ఉండడం కాదు , కొన్ని వందల , వేల మందివి " ఒకేలా " ఉండొచ్చు , ఇన్ని కోట్ల మందిలో ......
No comments:
Post a Comment