మంత్రశక్తి :
లోకంలో మంత్రశక్తి ని తమ యందు నిలుపుకోగల వస్తువులు మూడే ఉన్నాయి..అవి జలం , విభూతి , రుద్రాక్ష ...
శాపాన్ని ఉద్దేశించి జలాన్ని విడిచిపెట్టక పోయినా , అమోఘ చస్ముని వాక్కు శాపంగా రుపొందవచ్చును...
ఒక్కోసారి వాక్కు కూడా అవసరం లేదు , కేవలం నిస్కారణము గా క్షోభించబడిన ధర్మాత్ముని హృదయం త్రుటిలో ముల్లోకాలను భస్మం చేయగలదు ...
No comments:
Post a Comment