02 November 2013

కాల నిర్ణయం :

రామాయణ కాలం తరవాత మహాభారతకాలం జరిగింది. మహాభారతకాలం లో " శ్రీ రామకథ " ను గానం చేసినట్లు ఎవ్వరు పేర్కొనలేదు . మహాభారతకాలంలో ఎక్కడ సూచించబడని " శ్రీ రామకథ " ను ఈ కలియుగం లో మనం ఎలా గానం చేయగలుగుతున్నాం ? ఈ టైం లైన్ ను నిర్ధారించటం ఎవరి తరం కాదు . అడిగితె ఒకే సంఘటనకు పది మంది పది రకాలుగా కాలనిర్ణయం చేస్తారు . " ఊ " కొట్టడం తప్ప మనం చేయగలిగింది ఏమి లేదు !!!

No comments:

Post a Comment