02 November 2013

నమస్కారం :

దేవాలయే సభామధ్యే తీర్థే రాజ గృహేషు చ |
సూతకే మృతకే చైవ నమస్కారస్తు వర్జయేత్ ||

దేవాలయాలలోనూ, సభల్లోనూ, పెద్దల సమీపంలోనూ, సూతకాలలోనూ, శవం దగ్గర ఒకరికొకరు నమస్కారాలు చేసుకోరాదు .

No comments:

Post a Comment