ఎంత వరకు సబబు ???
ఇక మాములుగా చెప్పుకుంటే , తెలివితేటలు , జ్ఞ్యాపకశక్తి వంటి అనేక విషయాలు కేవలం " Psychological " ...
" నేను తెలివైన వాడ్ని / దాన్ని , నా జ్ఞ్యాపకశక్తి అసాధారణం , నేను చాల
అదృష్టవంతున్ని / వంతురాలిని అనే Auto Suggestions " ఎవరికి వారు
ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ ఉండాలి ...
" మా వాడిది మట్టి బుర్ర , మా అమ్మాయికి ఎన్ని సార్లు చదివిన గుర్తుండి చావదు " లాంటి Negative Suggestions ఇస్తూ ఉంటారు ...
తాము చేసే తప్పుకు పిల్లల్ని దండించడం ఎంత వరకు సబబు ???
No comments:
Post a Comment