ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలా ?
పరమేశ్వరుడుని ప్రసన్నం చేసుకోవడం చాలా సులువు.పెద్ద పెద్ద మ్రొక్కులు
మ్రొక్కుకోనవసరం లేదు.నోరారా శివా అని స్మరిస్తూ చెంబేడు నీరు అయన శిరస్సు
ఫైన పోసి,చేతికి అందిన పత్రిని ముఖంఫై వేస్తే చాలు..ఆ పరమ శివుడు
ప్రసన్నుడుఅయి పోతాడు. సంతోషంతో ఉప్పొంగిపోయి,కామదేనువుని పెరట్తో
కట్టేసి,కల్ప వృక్షాన్ని ఇంటి ముందు పాతేసి వెళతాడట.ఈ విషయాన్ని దుర్జాట్టి
తన కాళహస్తిశ్వర మహత్యంలో ప్రస్తావించాడు.
పరమేశ్వరుడుని ప్రసన్నం చేసుకోవడం చాలా సులువు.పెద్ద పెద్ద మ్రొక్కులు మ్రొక్కుకోనవసరం లేదు.నోరారా శివా అని స్మరిస్తూ చెంబేడు నీరు అయన శిరస్సు ఫైన పోసి,చేతికి అందిన పత్రిని ముఖంఫై వేస్తే చాలు..ఆ పరమ శివుడు ప్రసన్నుడుఅయి పోతాడు. సంతోషంతో ఉప్పొంగిపోయి,కామదేనువుని పెరట్తో కట్టేసి,కల్ప వృక్షాన్ని ఇంటి ముందు పాతేసి వెళతాడట.ఈ విషయాన్ని దుర్జాట్టి తన కాళహస్తిశ్వర మహత్యంలో ప్రస్తావించాడు.
No comments:
Post a Comment