మనసు స్పందిస్తుందని :
మనం చేస్తున్నది , మన చుట్టూ జరుగుతున్నది తప్పని తెలిసికూడా పరిస్థితులకు మనసు రాజీపడిపోతుంది.
అందుకే అందరి మధ్య ఉంటె ప్రతీ దానికి మనసు స్పందిస్తుందని ,మోక్షకాముకులు
సర్వము త్యజించి దూరంగా అడవుల్లోకో లేక పర్వతాల్లోకో వెళ్లిపోతుంటారు .
No comments:
Post a Comment