02 November 2013


శ్రీ గణేశునికి మందార పువ్వుని ఎందుకు సమర్పిస్తారు ?

మందార పువ్వులో శ్రీ గణేషుని తత్త్వమును అధికముగా ఆకర్షించే శక్తి ఉంటుంది. పువ్వుని దేవుని చరణాలకు సమర్పించేటప్పుడు పువ్వు కాడ దేవుని వైపునకు మరియు పువ్వు ముఖము మన వైపునకు వచ్చే విధముగా సమర్పించవలెను. ఇలా సమర్పించుట వలన దేవుని విగ్రహము లేదా చిత్రములోని గల భగవంతుని తత్త్వము పువ్వు కాడ ద్వార లాగబడి, పువ్వు ముఖము నుండి ఎదుటి వైపునకు ప్రక్షేపితమగుతుంది.

మందార పువ్వుని శ్రీ గణేశునికి సమర్పించినప్పుడు సుక్ష్మములో జరిగే పరిణామము :

కుడి వైపున ఆంగ్లములో గల వాక్యములను పై నుండి క్రిందకు చదివితే :
గణేశుని తత్త్వము ఆకర్షించబడుట
గణేశుని తత్త్వము ప్రక్షేపితమగుట
గణేశుని తత్త్వము వలయాల మాదిరిగా వెలువడుట
దేవుని శక్తి మరియు చైతన్యము కణాల రూపములో వెలువడుట


ఎడమ వైపున గల వాక్యములను పై నుండి క్రిందకు చదివితే :
ప్రాణ శక్తి కణాలు వెలువడుట
కాడ ద్వార గ్రహించబడిన గణేశుని తత్త్వము.

No comments:

Post a Comment