02 November 2013

కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్యచ!
ఋతుపర్ణస్య రాజర్ష్యేహే కీర్తనం కలినాశనం!
దమయంతి, నలబ్యాంచ ప్రణమామి పునః పునః


ఈ మంత్రం ప్రతిదినం 3 సార్లు పటించండి! దీనిలో ఉన్న మంత్ర మహిమ వల్ల మీలో ఉన్న కలి పురుషుడు వెళ్ళిపోతాడు! ఇది సాక్షాత్తు కలిపురుషుడే నలుడుకి వరం ఇచ్చాడు! ఈ మంత్రం పటించిన వాళ్ళ దరికి కూడా నేను వెళ్ళను అని! కాబట్టి ప్రతిదినం క్రమం తప్పకుండా 3సార్లుపటించండి ! దీని వల్ల అనేక ప్రమాదాలనుండి బయటపడవచ్చు.

No comments:

Post a Comment