02 November 2013

తెలుగు నీతి వాక్యాలు :

1.ముసలితనంమంటే శారీరక శక్తి క్షీణించడం కాదు. మనోబలం సన్నగిల్లడం.

2.తప్పు చేశారని ప్రతి ఒక్కరినీ ద్వేషిస్తూపోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు.


3.నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరకపోతే నీ జీవితంలో ఓ రోజు వ్యర్థమయిపోయిందని తెలుసుకో.

4.‘చింత’కు ‘చిత’కూ తేడా సున్నా. చితి నిర్జీవులను దహిస్తే చింత సజీవులనే దహించివేస్తుంది.

5.నయంకాని వ్యాధికన్నా మరణం, దుష్టులతో స్నేహం కన్నా ఒంటరితనం, యోగ్యతలేని పొగడ్తలకన్నా నింద.. మేలైనవి.

No comments:

Post a Comment