30 October 2013

సుఖం x దుఖం :

మన ప్రయత్నం లేకుండా మంచి జరగడం అదృష్టం!
మన తప్పు లేకుండా చెడు జరగడం దురదృష్టం!
ఆ కారణంగా జరిగిందా, అకారణంగా జరిగిందా అనుకునే బదులు, దేనిలోనూ మన తప్పు లేకుండా చూసుకోవడమే ఉత్తమ మార్గం!
ఆదుకున్నా వాడే! ఆడుకున్నా వాడే!
సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖమ్! వస్తూనే ఉంటాయి.
సర్వం కాలః ప్రకర్షతి!
అన్నీ కాలంలో కలిసిపోయేవే!!

No comments:

Post a Comment