ఋణం x వైరం :
ఋణం, వైరం .. ఈ రెండింటి వలన జన్మ పరంపర తప్పదు . వైరం కోపం వలన వస్తుంది .కోపం అహంకారం వలన వస్తుంది.
మనకు ఏ కొంచం చెడు జరిగినా ముందు దేవుణ్ణి నిందిస్తాము .
అయితే అది గతములోనో , గత జన్మ లోనో మనము చేసుకున్న కర్మవలనన్న విషయాన్నీ విస్మరిస్తాము.
మొక్కుకుంటాము కాని పని జరగదు .
కారణం " న భూక్తం క్షీయతే కర్మ " అనుభవించకుండా కర్మ నశించదు ...
No comments:
Post a Comment