జపం :
ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్నిస్తుంది. నదిలో చెసే జపం రెట్టింపు
ఫలాన్నిస్తుంది. గోశాలలో జపం వందరెట్లు,యాగశాలలో చేసే జపం అంతకుమించి
ఫలితాన్నిస్తుంది . పుణ్యతీర్ధాలలోను, దేవతాసన్నిధి లోనూ చేస్తే
పదివేలకోట్ల రెట్లు ఫలితము. శివ సాన్నిద్యంలో జపం చెస్తే అనంతమైన
ఫలాన్నిస్తుంది.
అలాగే ఇతర జప ఫలితములు (వివిధ ఆసనములపై) :-
వెదురు తడకపై కూర్చునిచేస్తే - దారిద్ర్యము
రాతిపై కూర్చునిచేస్తే - రోగాలు
నేలపై కూర్చునిచేస్తే - ధుఖము, కొయ్యపీటపై-దౌర్భాగ్యము ,
గడ్డితో చేసిన చాపపై - చిత్తచాపల్యము కలుగుతాయి.
జింక చర్మము పై కూర్చునిచేస్తే- జ్ఞానసిద్ధి
వ్యాఘ్ర చర్మం(పులి తోలు)- మోక్షము
వస్త్రాసనం మీద- ధన సమృద్ధి
పేముతో అల్లిన ఆసనం - రోగ నివారణము కలుగును.
ధుఖాలు పొగొట్టుకొవడానికి -కంబళి పైన కూర్చుని జపం చేసుకొవాలి. అలాగే ధర్భలతో చేసిన ఆసనంపై జపము చేసిన పుష్టిని కలుగిస్తుంది.
కలియుగములో కీర్తనము మరియు జపము శ్రేష్ఠమైనవి. పూర్వము, వేయి ఎకరాలు
అమ్మితే దొరికే డబ్బు, ఈ రోజుల్లో ఒక్క సెంటు అమ్మితే దొరుకుతుంది. అదే
కలియుగము యొక్క విశేషము. ఈ రోజుల్లో అయిదు నిమిషాలు పాటు ఏకాగ్రతను
పొందగలిగితే అదే గొప్ప సొత్తు. జపము అనగా ఒక ప్రత్యేక దేవతను సూచించు
మంత్రమును ‘పునఃపునః’ ఉచ్చరించటము.
జపం :
ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్నిస్తుంది. నదిలో చెసే జపం రెట్టింపు ఫలాన్నిస్తుంది. గోశాలలో జపం వందరెట్లు,యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది . పుణ్యతీర్ధాలలోను, దేవతాసన్నిధి లోనూ చేస్తే పదివేలకోట్ల రెట్లు ఫలితము. శివ సాన్నిద్యంలో జపం చెస్తే అనంతమైన ఫలాన్నిస్తుంది.
అలాగే ఇతర జప ఫలితములు (వివిధ ఆసనములపై) :-
వెదురు తడకపై కూర్చునిచేస్తే - దారిద్ర్యము
రాతిపై కూర్చునిచేస్తే - రోగాలు
నేలపై కూర్చునిచేస్తే - ధుఖము, కొయ్యపీటపై-దౌర్భాగ్యము ,
గడ్డితో చేసిన చాపపై - చిత్తచాపల్యము కలుగుతాయి.
జింక చర్మము పై కూర్చునిచేస్తే- జ్ఞానసిద్ధి
వ్యాఘ్ర చర్మం(పులి తోలు)- మోక్షము
వస్త్రాసనం మీద- ధన సమృద్ధి
పేముతో అల్లిన ఆసనం - రోగ నివారణము కలుగును.
ధుఖాలు పొగొట్టుకొవడానికి -కంబళి పైన కూర్చుని జపం చేసుకొవాలి. అలాగే ధర్భలతో చేసిన ఆసనంపై జపము చేసిన పుష్టిని కలుగిస్తుంది.
కలియుగములో కీర్తనము మరియు జపము శ్రేష్ఠమైనవి. పూర్వము, వేయి ఎకరాలు అమ్మితే దొరికే డబ్బు, ఈ రోజుల్లో ఒక్క సెంటు అమ్మితే దొరుకుతుంది. అదే కలియుగము యొక్క విశేషము. ఈ రోజుల్లో అయిదు నిమిషాలు పాటు ఏకాగ్రతను పొందగలిగితే అదే గొప్ప సొత్తు. జపము అనగా ఒక ప్రత్యేక దేవతను సూచించు మంత్రమును ‘పునఃపునః’ ఉచ్చరించటము.

No comments:
Post a Comment