జాతక చక్రాలు:
జాతక చక్రాలు చూసున్నారుగా. 12 గళ్ళుంటాయి. ఒక గదిలొ "ల" అని వ్రాసుంటారు.
ఇదే లగ్నం. దీనిని స్టార్టింగ్ పాయింటుగా ఉంచుకుని క్లాక్ వైస్
లెక్కించాలి. ఇక ఏ గది ఏ ఏ విష్యాలను సూచితుందో చూద్దాం:
1.లగ్నం జాతకుని శరీరం,గుణ గణాలు
2.దన వాక్కు కుటుంభ నేత్ర స్థానం
3.సోదర స్థానం జాతకుని దైర్య సాహసాలను, ప్రయాణాలను సంగీత జ్ఞానాన్ని సూచితుంది
4.మాత్రు భావం: తల్లి ఇల్లు వాహణం విథ్య తల్లి తరపు బంధువులను,శీలం
5.పుత్రభావం: బుద్ది,పుత్ర పుత్రికలు,అద్రుష్థం ,ద్యానం యోగం
6.శత్రు రోగ రుణ స్థాన,
7.కళత్ర భావం: ఫ్రెండ్,లవర్,పార్ట్నర్,వైఫ్ లను సూచిస్తుంది
8.ఆయువు స్థనం: తీరని రోగాలు,అప్పులు,జైలు పాలు,గండాలు,మరణం,దివాళా తీయడం,మర్మాంగం
9.భాగ్య భావం: తండ్రి,తండ్రి తరపు బంధువులు,దూర ప్రయాణాలు,పూజా పునస్కారాలు, తిర్త యాత్రలు,మోకాలు
10.జీవన భావం: వ్రుత్తి,వ్యాపారాలు,పదవులు,పాపక్రుత్యములు
11. లాభ భావం: వ్యాపారం,ఎల్డర్ బ్రదర్ సిస్టర్
12.వ్యయ భావం: సెక్స్ లైఫ్,నిద్రా,ఖర్చులు పెట్టే విధానం,పాదాలు
కొన్ని చిట్కాలు:
జాతకం చూడగానే అందులో శని కుజ కలిసారా చూడండి. ఆ కలిసిన స్థానం 3,6,10,11
తప్ప మరే చోటైనా జరిగుంటే దానిని పక్కన పెట్టెయ్యండి. దానికి ఫలితం
చెప్పాలంటే అనుభవం అవసరం
అలాగే లగ్నం నుండి 6,8,12 వ స్థానాలు ఖాళిగా ఉందా చూడండి
ఏడవ స్థానం కూడ ఖాళి ఉంటే మంచిది సుమా
దోషాలు కనుగొను విదానం:
కుజ గ్రహం లగ్నాత్తు 3,6,10,11 తప్ప మరెక్కడున్నా ఇబ్బందే ,అలా ఉంటే దానిని కుజ దోషం అంటారు
No comments:
Post a Comment