30 October 2013

లగ్న ప్రశంస :
సులభముగా చలించబడు కనురెప్పపాటులో కోటి అంశ పరిమానకాలము లగ్నమునందు శుభకాలం అగును...
ఇది బ్రహ్మ కూడా తెలిసికొనుటకు సాధ్యం కాని కాలం .కావున ఈ మానవమాత్రులు ఈ శుభకాలంను కనుగొనుట అసాధ్యం , దుర్లభం ...
కనుక ప్రతి మనిషి కి జన్మాంతర కృత పుణ్యపాప కర్మానుసారము " లగ్నం " సంప్రప్తమగుచున్నది ...
ఈ జ్యోతిష్కులు సాక్షిమాత్రులే గాని లగ్న ప్రధాతులుకారు ...

No comments:

Post a Comment