కాల నిర్ణయం :
రామాయణ కాలం తరవాత మహాభారతకాలం జరిగింది. మహాభారతకాలం లో " శ్రీ రామకథ "
ను గానం చేసినట్లు ఎవ్వరు పేర్కొనలేదు . మహాభారతకాలంలో ఎక్కడ సూచించబడని "
శ్రీ రామకథ " ను ఈ కలియుగం లో మనం ఎలా గానం చేయగలుగుతున్నాం ? ఈ టైం లైన్
ను నిర్ధారించటం ఎవరి తరం కాదు . అడిగితె ఒకే సంఘటనకు పది మంది పది రకాలుగా
కాలనిర్ణయం చేస్తారు . " ఊ " కొట్టడం తప్ప మనం చేయగలిగింది ఏమి లేదు !!!
No comments:
Post a Comment