30 October 2013

జీవితం:
జీవితమంటే ఎంతటి వారయినా ఎడ్జస్టయి బ్రతకాల్సిందే. కొంతమంది తక్కువా కొంతమంది ఎక్కువా ఎడ్జస్టవ్వాల్సి ఉంటుంది. అంతే తేడా.నదికి వరదా, మనిషికి సరదా ఎక్కువయితే ప్రమాదమే.
జీవితంలోని ప్రతి 'సందర్భం'లో మనని బంధించేవీ ఉంటాయి, తరింపజేసేవీ ఉంటాయి. కానీ ఆ 'సందర్భం' మాత్రం మన చేతిలో ఉండదు! అది జీవితం!! అదే జీవితం!!!

No comments:

Post a Comment