30 October 2013

కళ్యాణ ఘడియలు :

కళ్యాణ ఘడియ లు ఎప్పుడు వివాహం జరిగే సమయం తెలుసుకోవడం ఎలా?

జాతకచక్రం పరిశీలించేటప్పుడు జాతకంలో పెళ్ళి తొంద రగా జరుగుతుందా లేదా, ఆలస్యంగా జరుగుతుందా అనే విషయం గమనించాలి. ప్రస్తుతం 22 సంవత్సరా ల్లోపు జరిగే వివాహాలను తొందరగా జరిగే వివాహాలుగా అనుకోవచ్చు.
1. లగ్నం మరియు సప్తమ భావమందు శుభగ్రహాలు ఉండి సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా శుభగ్రహాల దృష్టి పొందిననూ...

2. ద్వితీయ, అష్టమ స్థానాల యందు శుభగ్రహాలు ఉన్నప్పుడు...

3. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు అనగా మీనరాశిలో గాని, తుల, వృషభ రాశులలో రవికి 150 లకుపైగా దూరంగా ఉన్నప్పుడు...

4. శుక్రునిపైన, చంద్రుని పైన శని దృష్టి పడకుండా ఉన్నప్పుడు...

5. శుభగ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు...

6. జలతత్వ రాశులలో శుభగ్రహాలు ఉన్నప్పుడు వివా హం తొందరగా జరుగుతుంది.

ఆలస్య వివాహాలు అనగా 28 సంవత్సరాలు, ఆ పై వయస్సులో జరిగేవి.

1. లగ్నం, సప్తమస్థానంలో పాపగ్రహాలు అనగా శని, రాహు, కేతువు, రవి, కుజ గ్రహాలు ఉన్నప్పుడు...

2. సప్తమ స్థానంలో రెండు గానీ అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు...

3. ద్వితీయ అష్టమ భావములలో పాపగ్రహాలు గానీ, వక్ర గ్రహాలు గానీ ఉన్నప్పుడు...

4. శుక్రుడు రాహుతో గానీ లేదా శనితో గానీ కలసి ఉన్నప్పుడు...

5. శుక్రుడు రవికి 430201ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు...

6. జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచమందు గానీ, వక్రిం చి గానీ ఉన్నప్పుడు...

7. సప్తమభావంపై మరియు సప్తమాదిపై పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్య వివాహం జరుగును...

ఈ విధంగా జాతకంలో శీఘ్ర వివాహమా? ఆలస్య వివా హమా అని నిర్ణయించిన తరువాత జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి గోచారంలో గురువు, శుక్ర గ్రహాలను బట్టి వివాహ కాలం నిర్ణయించాలి. వివాహకాలం నిర్ణయించుటకు జాతకుడికి 21 సంవత్స రాలు దాటిన తరువాత వచ్చు దశ, అంతర్దశలను పరిశీ లించాలి. సప్తమాది యొక్క లేదా సప్తమ భావమును చూస్తున్న లేదా సప్తమాధిపతి వీక్షణలు పొందుతున్న గ్రహాల యొక్క దశ, అంతర్దశల యందు వివాహం జరు గుతుంది. అలాగే నవాంశలగ్నాధిపతి యొక్క లేదా సప్త మాధిపతి నవాంశయందున్న రాశినాధుని యొక్క దశ అంతర్దశలందు వివాహం జరుగుతుంది. ఈ విధంగా వివాహం జరుగు కాలం నిర్ణయించిన తరువాత గురు గ్రహం యొక్క గోచార గమనాన్ని బట్టి వివాహం జరుగు సంవత్సరం నిర్ణయించాలి. అబ్బాయిల జాతకంలో శుక్రుడు, అమ్మాయిల జాతకమందు కుజుడు ఉన్న రాశు లపై గోచార గురువు యొక్క దృష్టి లేదా కలయిక వచ్చిన సంవత్సరంలో వివాహం జరుగుతుంది.

ఉత్తరాయణ కాలంలో జన్మించిన వారికి నవంశలో గురువు ఉన్న రాశి లోనికి గాని, గురువుకు 5, 9 స్థాన ముల లోనికి గాని రవి గోచారరీత్యా వచ్చిన నెలలో వివా హం జరుగుతుంది. దక్షిణాయణమందు జన్మించిన వారి కి నవాంశలో శుక్రుడు ఉన్న రాశిలోకి గాని, శుక్రుడికి 5, 9 స్థానాల్లోకి గాని రవి గోచారరీత్యా వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. ఈ విధంగా గురువు సంచారా న్ని బట్టి వివాహం జరుగు సంవత్సరం, రవి సంచారాన్ని బట్టి వివాహం జరుగు నెల నిర్ణయించాలి. తదుపరి చంద్రుని గమనాన్ని అనుసరించి వివాహం జరిగే రోజు నిర్ణయించాలి.

జాతకచక్రం పరిశీలించునప్పుడు ఆలస్య వివాహానికి కారణం తెలుసుకొని తత్‌ సంబంధమైన గ్రహానికి సంబం ధించిన పరిహారాలు చేసినచో దోషాలు తొలగి శీఘ్ర వివాహం జరుగుతుంది.

సప్తమ స్థానంపై రాహు, కేతువు ల ప్రభావం ఉన్నప్పుడు ఎన్ని వివాహ సంబంధాలు చూసి ననూ వివాహం జరుగదు. కొన్ని సందర్భాల్లో నిశ్చితార్థం జరిగిన తరువాత వివాహం ముందు రోజు కూడా ఏవో కారణాల వలన వాయిదా పడుతుంటాయి. ఇటువంటి వారు కనకదుర్గ అమ్మ వారికి 8 శుక్రవారాలు కుంకుమ అర్చన జరిపించుకున్నచో దోషములు తొలగిపోతాయి. వివాహం తొందరగా కావాలని కోరుకునేవారు 8 మంగళ వారాలు హనుమాన్‌ ఆలయంలో స్వామివారికి 108 తమలపాకులతో అర్చన జరిపించినచో వివాహం కుదు రుతుంది. శని గ్రహ దోషం వలన వివాహం ఆలస్యం అవుతుంటే తమలపాకులో తేనె పోసి నల్ల చీమలకు ఆహా రంగా ఉంచిన దోషం తొలగుతుంది.

No comments:

Post a Comment