30 October 2013

జాతకం లో ఫలితాలు మూడు రకాలుగా ఉంటాయి :
1) ఖచ్చితంగా జరుగుతుంది
2) ఖచ్చితంగా జరుగదు
3) జరగవచ్చు ...జరగక పోవచ్చు లేదా ప్రయత్నం మీద జరగవచ్చు ( ఇలాంటివి విశ్లేషించడం కష్టం )
ఏ భావమైన ఎంత భ్రష్టుపట్టినప్పటికీ కొన్ని Relieving Features ఉన్నపుడు ఈ మూడవ condition ఏర్పడుతుంది .
ఈ పరిస్తితులల్లో Remedies ఉపయోగపడతాయి .

No comments:

Post a Comment