27 నక్షత్రములకు చేయవలసిన నక్షత్ర శాంతి వివరములు :
అశ్వని - బంగారుదానం
భరణి - దనం లేదు
కృత్తిక - అన్నదానం
రోహిణి - నవగ్రహదానం, నువ్వులదానం
మృగశిర - లేదు
ఆరుద్ర - లేదు
పునర్వసు - లేదు
పుష్యమి - గంధపుచెక్క
ఆశ్లేష - అన్నదానం
మఖ - వెండిగుఱ్ఱం
పుబ్బ - లేదు
ఉత్తర - నువులపాత్ర
హస్త - లేదు
చిత్త - వస్త్రదానం
స్వాతి - లేదు
విశాఖ - అన్నదానం
అనూరాధ - లేదు
జ్యేష్ట - గోదాన్మ్
మూల - ఎనుబోతు
పూర్వాషాడ - లేదు
ఉత్తరాషాడ - లేదు
శ్రవణం - లేదు
ధనిష్ట - లేదు
శతభిషం - లేదు
పూర్వాభాద్ర - లేదు
ఉత్తరాభాద్ర - లేదు
రేవతి - బంగారం దానము.
శాంతి నక్ష్త్రమందు శిశుజననం అయినప్పుడు, దోష నక్షత్రములందు స్త్రీలు రజస్వల అయినపుడు ఈ క్రింది శాంతులు చేయవలెను.
1. తైలావలోకనం ( నీడలుచూచుట )
2. రుద్రాభిషేకం
3. సూర్యనమస్కారములు 4. మహామృత్యుంజయ జపం
5. పైన చెప్పిన నక్షత్రదానం - జపం
6. నవగ్రహజపం - దానములు
7. హోమము (పూర్ణాహుతి )
8. సుఆసినీ పూజ ( ముత్తైదుపూజ )
No comments:
Post a Comment