బ్యాలెన్స్ :
ఒక చెట్టుకు ఐదారు కొమ్మలుంటే అన్నీ అన్ని వైపులకూ విస్తరించుకుంటాయి...
'బ్యాలెన్స్' కోసం! బ్యాలెన్స్ మీద చెట్టుకున్న పాటి అవగాహన మనిషికుండదు.
అందుకే అన్ని అవస్థలు! విచక్షణ మీద పట్టు సాధించగలిగితే జీవితం వాల్మీకి
కలం నుండి జాలువారిన శ్లోకం! లేకపోతే శోకం!! లకారో లుప్యతే!!!
No comments:
Post a Comment