కాల సర్ప యోగము:
రాహు,కేతువుల ప్రభావము మన మీద ఉంటుందా .....
సూర్యుని నించి వచ్చే కాంతి కిరణాలు గ్రహముల మీద పడి అవి అయ్యా రంగులుగా
విడి పోయి సప్త కాంతులు మన శరీర, మనస్సులని ప్రభావితము చేస్తుందని, అనగా
ఆయా గ్రహాలూ మనమీద ప్రభావాలు చూపిస్తాయని మన పూర్వీకులు జ్యోతిష్య
శాస్త్రాని ప్రజలకు అందించారు. అంతే కాదు జ్యోతి అనగా కాంతి మనుష్యుల మీద
ఎలా ప్రభావితము చూపుతుందో ఛాయ కూడా మానవుని ప్రభావితము చేస్తుందని, రాహు,
కేతువులను చాయా గ్రహాలుగా వర్ణించారు. ఈ సూక్ష్మము గ్రహించని వారు రాహు,
కేతువులు గ్రాహాలే కాదు, అవి ఎలా మనిషి మీద ప్రభావముచూపుతాయి అని వితండ
వాదన... అసలు గ్రహాలే ప్రభావము ఉండదని ఇంకో వాదన. కొన్ని వేల సంవత్సరాల
నుండి ఈజ్యోతిష్యము, ఫలితాలు, అనేక అంశాలు మానవుని నిత్య జీవితములో
అనుభవాలు కాదనలేనివి.
ఇక అసలు విషయము రాహుకేతువులు స్తితి, ప్రతి మనిషి
మీద మంచి చెడుల ఫలితాలను చూపుతాయి. గ్రహాల గురించిన విషయాలు,వర్ణనలు,
పుట్టుకలు శ్లోకాలు, కదల రూపములో రమ్యముగా చెప్పబడినాయి. అప్పటి రోజులలో
కంప్యూటర్, ఇల్లంటివి లేవు కదా... నేటి మానవుని కంటే మన మహర్షులు ఇంకా
కొన్ని అడుగులు ముందుకు వేసి అనుభవాలు, మంచి, చెడులు, నివారణోపాయాలు కూడా
చెప్పారు. వాటిని మనము తప్పక ఆచరించి ఫలితాలను అనుభావిచాలేకని వాదనలతో
నిరుపించాలేము కదా...
రాహువు పార్ధివ నామ సంవత్సర, భాద్రపద శుక్ల
పూర్ణిమ నాడు, పూర్వ భాద్ర నక్షత్రాన జన్మించాడు. కశ్యప ప్రజాపతికి అతని
భార్య అయిన సింహికకి. అమృతము పంచె సమయములో అమృతము విష్ణుమూర్తి ఆజ్ఞ మీరి
తాగినందుకు అతని శిరస్సు ఖండిచ బడినది. పాము రూపముగా చెప్పబడే రాహువు అమృత
మహిమ వడలన తోక విడిపోయి కేతువుగా అవతరించాడని పురాణ కధనము.
కాల సర్ప యోగము:
కాల సర్ప యోగము అనగా రాహు, కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహములు ఉండుట వలన
ఏర్పడే యోగము. ఇందులో మంచి యోగములు ఉండవచ్చు, చేదు యోగములు ఉండవచ్చు. చెడు
యోగము కలిగిన రాహు కేతువుల పూజ చేయించుకోవాలి. ఐ మనుష్యులకే కాదు,
దేశానికి, రాష్ట్రాలకి కూడా ఉండవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూడడము:-
రాహువు, కేతువులు మిగిలిన గ్రహములకు వ్యతిరేక దిశలో నడచును. ఏడు గ్రహములు
రాహువు ఉన్న దిశ వైపు నడచిన కాల సర్ప యోగము ఏర్పడును. ఇది భారతీయుల
సిధాన్తము. యురేనస్, నేఫ్ద్తున్, ఫ్లుటో గ్రహములు రాహు కేతువుల కక్ష్య
వెలుపల ఉన్న కాలసర్ప యోగము ఏర్పడుతుందని పాశ్చాత్యుల సిధాన్తము
కాల సర్ప యోగ దోషములు:
రాహు, కేతులు 1 - 7 స్థానము నందు ఉంటె భార్య, భర్తల మధ్య విరోధము,
అశాంతి, మనస్పర్థలు, చురుకు దానము లోపించుట జరుగును. ఒక్కోసారి వివాహ యోగము
కూడా ఉండక పోవచ్చుని.
రాహు కేతువుల కాల సర్ప యోగాలు:
యోగ్దము అనేది మంచి, చెడు రెండు వుంటాయి. ఆ సమస్యల స్వరూపము తెలుసుకుందాము:
1 - 7 అనంత కాలసర్ప దోషము దీనివలన దాంపత్య జీవితములో ఇబ్బందులు ఎదురు అవుతాయి.
2 - 8 గుళిక కాలసర్ప దోషము దీనివలన కుటుంబ సమస్యలు, వాక్, ఆర్థిక సమస్యలు ఉంటాయి.
3 - 9 వాసుకి కాలసర్ప దోషము దీనివలన ఉపయోగము లేని ప్రయాణాలు, బంధువుల వలన బాధలు.
4 -10 శంఖపాల కాలసర్ప దోషము దీనివలన వాహనాలు, గృహ, భూమి సంబంధిత సమస్యలు.
5 -11 పద్మ కాలసర్ప దోషము దీనివలన సంతన సమస్యలు, ఆందోళనలు.
6 -12 మహాపద్మ కాలసర్ప దోషము దీనివలన నిద్ర లేకపోవటాము, శారీరిక, ఆర్థిక ఇబ్బందులు.
7 -1 తక్షక కాలసర్ప దోషము దీనివలన భార్య, భర్తల మధ్య విభేదాలు, వ్యాపార సమస్యలు.
8 -2 కర్కటక కాలసర్ప దోషము, దీనివలన నష్టాలు, ఆకస్మిక ప్రమాదాలు జరుగును.
9 -3 శంఖచూడ కాల సర్ప దోషము దీనివలన పూర్వ పుణ్య లోపమువల్ల సమస్యలీ, పెద్దల వల్ల సమస్యలు.
10 -4 ఘటక కాలసర్ప దోషము దీనివలన ఉద్యోగ సమస్యలు, హోదాలలో, గౌరవములలో లోపాలు.
11 -5 విషక్త కాలసర్ప దోషము దీనివలన వ్యాపార లాభాలలో సమస్యలు.
12 -6 శేషనాగ కాలసర్ప దోషము దీనివలన అధిక వ్యయము వలన కలిగే ఇబ్బందులు.
మరి కాలసర్ప యోగము వలన జరిగే మంచి ఏంటి..
ఈ యోగము జాతకుని కష్టించు వానిగాను, దైవ్దభక్తి గల వానిగాను, ధర్మ నిష్ఠ పరునిగాను, మార్చును.
జాతక చక్రములోని ఇతర దోషములు హరించును.
ఇతర గ్రహముల దోషములు కాలసర్ప యోగము వలన నిర్మూలించ బడును.
జాతకుని ముందుకు నడిపించి గొప్పతనము సాధించుటకు కావలసిన శక్తిని
కలిగించును. ఎదుటి వారు కలుగ చేయు ఆపదలనుండి తప్పించుత్డకు శక్తిని
ఇచ్చును.రాహువుతోగాని, రాహువుకు ముందు కాని గురు చంద్రుల కలయిక వలన మంచి
యోగము కలుగును.
సవ్య, అపసవ్య కాలసర్ప దోషాలు ఉంటాయి. రాహువునుంచి
కేతుగ్రహము వరకు సప్త గ్రహాలు ఉంటె అది సవ్య కాలసర్ప యోగము, కేతువు నుండి
మొదలు అయి రహుగ్రహ మధ్యలో సప్త గ్రహాలు ఉంటె అపసవ్య కాలసర్ప యోగము అందురు.
ఇక మూడవది రాహు, కేతుల మధ్య లగ్నము ఉండి మిగిలిన సప్త గ్రహాలూ కేతు, రాహుల మధ్య ఉంటె అది లగ్న కాలసర్ప యోగము అందురు.
సర్పదోషము, నాగ దోషము: జోతిష్యములో రాహు, కేతువులను సర్పముగా భావితురు తల
రాహువుగాను, తోక కేతువుగాను చెప్పుదురు. ఈ దోషములను నాగదోషముగా
చెప్పుదురు. నాగ దోషము ఉన్నప్పుడు తప్పని సరిగా పుట్ట పూజలు, నగెర స్వామి
గుడిలో పూజలు దర్శనములు, దానాలు పరిహార క్రియలు చేయాలి. అవి జతకములో గ్రహ
స్తితి బట్టి నిర్ణయించాలి. నాగ దోషములు చెప్పబడే కొన్ని గ్రహ స్తితి
గతులు:
జాతక చక్రములో లగ్నము నుండి ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలలో రాహువు
ఉంటె సర్ప దోషము. ఇతర ఏ యోగాలు లేకుండా ఈ దోషము ఉంటె దుష్కర్మల పట్ల
ఆసక్తి, సుఖము లేక పోవుట, ఉద్యోగ సమస్యలు, కొందరికి వివాహము కాక పోవుట
జరుగును.
జాతక చక్రములో చంద్రుని నుండి ఎనిమిదవ స్థానములో రాహువు కేతువు ఉంటె సర్ప దోషముగా చెప్పాలి.
జాతక చక్రములో రాహువు నుంచి ఎనిమిదవ స్తానములో రవి ఉంటె సర్ప దోషము.
జాతక చక్రములో లగ్నము నుండి త్రికోణము నందు కాని, కేంద్రము నందు కాని రాహు, కేతువులు ఉంటె సర్ప దోషము.
రాహు,కేతువుల ప్రభావము మన మీద ఉంటుందా .....
సూర్యుని నించి వచ్చే కాంతి కిరణాలు గ్రహముల మీద పడి అవి అయ్యా రంగులుగా విడి పోయి సప్త కాంతులు మన శరీర, మనస్సులని ప్రభావితము చేస్తుందని, అనగా ఆయా గ్రహాలూ మనమీద ప్రభావాలు చూపిస్తాయని మన పూర్వీకులు జ్యోతిష్య శాస్త్రాని ప్రజలకు అందించారు. అంతే కాదు జ్యోతి అనగా కాంతి మనుష్యుల మీద ఎలా ప్రభావితము చూపుతుందో ఛాయ కూడా మానవుని ప్రభావితము చేస్తుందని, రాహు, కేతువులను చాయా గ్రహాలుగా వర్ణించారు. ఈ సూక్ష్మము గ్రహించని వారు రాహు, కేతువులు గ్రాహాలే కాదు, అవి ఎలా మనిషి మీద ప్రభావముచూపుతాయి అని వితండ వాదన... అసలు గ్రహాలే ప్రభావము ఉండదని ఇంకో వాదన. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈజ్యోతిష్యము, ఫలితాలు, అనేక అంశాలు మానవుని నిత్య జీవితములో అనుభవాలు కాదనలేనివి.
ఇక అసలు విషయము రాహుకేతువులు స్తితి, ప్రతి మనిషి మీద మంచి చెడుల ఫలితాలను చూపుతాయి. గ్రహాల గురించిన విషయాలు,వర్ణనలు, పుట్టుకలు శ్లోకాలు, కదల రూపములో రమ్యముగా చెప్పబడినాయి. అప్పటి రోజులలో కంప్యూటర్, ఇల్లంటివి లేవు కదా... నేటి మానవుని కంటే మన మహర్షులు ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేసి అనుభవాలు, మంచి, చెడులు, నివారణోపాయాలు కూడా చెప్పారు. వాటిని మనము తప్పక ఆచరించి ఫలితాలను అనుభావిచాలేకని వాదనలతో నిరుపించాలేము కదా...
రాహువు పార్ధివ నామ సంవత్సర, భాద్రపద శుక్ల పూర్ణిమ నాడు, పూర్వ భాద్ర నక్షత్రాన జన్మించాడు. కశ్యప ప్రజాపతికి అతని భార్య అయిన సింహికకి. అమృతము పంచె సమయములో అమృతము విష్ణుమూర్తి ఆజ్ఞ మీరి తాగినందుకు అతని శిరస్సు ఖండిచ బడినది. పాము రూపముగా చెప్పబడే రాహువు అమృత మహిమ వడలన తోక విడిపోయి కేతువుగా అవతరించాడని పురాణ కధనము.
కాల సర్ప యోగము:
కాల సర్ప యోగము అనగా రాహు, కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహములు ఉండుట వలన ఏర్పడే యోగము. ఇందులో మంచి యోగములు ఉండవచ్చు, చేదు యోగములు ఉండవచ్చు. చెడు యోగము కలిగిన రాహు కేతువుల పూజ చేయించుకోవాలి. ఐ మనుష్యులకే కాదు, దేశానికి, రాష్ట్రాలకి కూడా ఉండవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూడడము:-
రాహువు, కేతువులు మిగిలిన గ్రహములకు వ్యతిరేక దిశలో నడచును. ఏడు గ్రహములు రాహువు ఉన్న దిశ వైపు నడచిన కాల సర్ప యోగము ఏర్పడును. ఇది భారతీయుల సిధాన్తము. యురేనస్, నేఫ్ద్తున్, ఫ్లుటో గ్రహములు రాహు కేతువుల కక్ష్య వెలుపల ఉన్న కాలసర్ప యోగము ఏర్పడుతుందని పాశ్చాత్యుల సిధాన్తము
కాల సర్ప యోగ దోషములు:
రాహు, కేతులు 1 - 7 స్థానము నందు ఉంటె భార్య, భర్తల మధ్య విరోధము, అశాంతి, మనస్పర్థలు, చురుకు దానము లోపించుట జరుగును. ఒక్కోసారి వివాహ యోగము కూడా ఉండక పోవచ్చుని.
రాహు కేతువుల కాల సర్ప యోగాలు:
యోగ్దము అనేది మంచి, చెడు రెండు వుంటాయి. ఆ సమస్యల స్వరూపము తెలుసుకుందాము:
1 - 7 అనంత కాలసర్ప దోషము దీనివలన దాంపత్య జీవితములో ఇబ్బందులు ఎదురు అవుతాయి.
2 - 8 గుళిక కాలసర్ప దోషము దీనివలన కుటుంబ సమస్యలు, వాక్, ఆర్థిక సమస్యలు ఉంటాయి.
3 - 9 వాసుకి కాలసర్ప దోషము దీనివలన ఉపయోగము లేని ప్రయాణాలు, బంధువుల వలన బాధలు.
4 -10 శంఖపాల కాలసర్ప దోషము దీనివలన వాహనాలు, గృహ, భూమి సంబంధిత సమస్యలు.
5 -11 పద్మ కాలసర్ప దోషము దీనివలన సంతన సమస్యలు, ఆందోళనలు.
6 -12 మహాపద్మ కాలసర్ప దోషము దీనివలన నిద్ర లేకపోవటాము, శారీరిక, ఆర్థిక ఇబ్బందులు.
7 -1 తక్షక కాలసర్ప దోషము దీనివలన భార్య, భర్తల మధ్య విభేదాలు, వ్యాపార సమస్యలు.
8 -2 కర్కటక కాలసర్ప దోషము, దీనివలన నష్టాలు, ఆకస్మిక ప్రమాదాలు జరుగును.
9 -3 శంఖచూడ కాల సర్ప దోషము దీనివలన పూర్వ పుణ్య లోపమువల్ల సమస్యలీ, పెద్దల వల్ల సమస్యలు.
10 -4 ఘటక కాలసర్ప దోషము దీనివలన ఉద్యోగ సమస్యలు, హోదాలలో, గౌరవములలో లోపాలు.
11 -5 విషక్త కాలసర్ప దోషము దీనివలన వ్యాపార లాభాలలో సమస్యలు.
12 -6 శేషనాగ కాలసర్ప దోషము దీనివలన అధిక వ్యయము వలన కలిగే ఇబ్బందులు.
మరి కాలసర్ప యోగము వలన జరిగే మంచి ఏంటి..
ఈ యోగము జాతకుని కష్టించు వానిగాను, దైవ్దభక్తి గల వానిగాను, ధర్మ నిష్ఠ పరునిగాను, మార్చును.
జాతక చక్రములోని ఇతర దోషములు హరించును.
ఇతర గ్రహముల దోషములు కాలసర్ప యోగము వలన నిర్మూలించ బడును.
జాతకుని ముందుకు నడిపించి గొప్పతనము సాధించుటకు కావలసిన శక్తిని కలిగించును. ఎదుటి వారు కలుగ చేయు ఆపదలనుండి తప్పించుత్డకు శక్తిని ఇచ్చును.రాహువుతోగాని, రాహువుకు ముందు కాని గురు చంద్రుల కలయిక వలన మంచి యోగము కలుగును.
సవ్య, అపసవ్య కాలసర్ప దోషాలు ఉంటాయి. రాహువునుంచి కేతుగ్రహము వరకు సప్త గ్రహాలు ఉంటె అది సవ్య కాలసర్ప యోగము, కేతువు నుండి మొదలు అయి రహుగ్రహ మధ్యలో సప్త గ్రహాలు ఉంటె అపసవ్య కాలసర్ప యోగము అందురు.
ఇక మూడవది రాహు, కేతుల మధ్య లగ్నము ఉండి మిగిలిన సప్త గ్రహాలూ కేతు, రాహుల మధ్య ఉంటె అది లగ్న కాలసర్ప యోగము అందురు.
సర్పదోషము, నాగ దోషము: జోతిష్యములో రాహు, కేతువులను సర్పముగా భావితురు తల రాహువుగాను, తోక కేతువుగాను చెప్పుదురు. ఈ దోషములను నాగదోషముగా చెప్పుదురు. నాగ దోషము ఉన్నప్పుడు తప్పని సరిగా పుట్ట పూజలు, నగెర స్వామి గుడిలో పూజలు దర్శనములు, దానాలు పరిహార క్రియలు చేయాలి. అవి జతకములో గ్రహ స్తితి బట్టి నిర్ణయించాలి. నాగ దోషములు చెప్పబడే కొన్ని గ్రహ స్తితి గతులు:
జాతక చక్రములో లగ్నము నుండి ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలలో రాహువు ఉంటె సర్ప దోషము. ఇతర ఏ యోగాలు లేకుండా ఈ దోషము ఉంటె దుష్కర్మల పట్ల ఆసక్తి, సుఖము లేక పోవుట, ఉద్యోగ సమస్యలు, కొందరికి వివాహము కాక పోవుట జరుగును.
జాతక చక్రములో చంద్రుని నుండి ఎనిమిదవ స్థానములో రాహువు కేతువు ఉంటె సర్ప దోషముగా చెప్పాలి.
జాతక చక్రములో రాహువు నుంచి ఎనిమిదవ స్తానములో రవి ఉంటె సర్ప దోషము.
జాతక చక్రములో లగ్నము నుండి త్రికోణము నందు కాని, కేంద్రము నందు కాని రాహు, కేతువులు ఉంటె సర్ప దోషము.
No comments:
Post a Comment