01 September 2015


ఏ ఒక్కరిపైనా ఆధారపడకండి.. అప్పుడే.. పురోగతి సాధ్యం :-

ప్రతి ఒక్కరు ఇతరులపై ఆధారపడటం నివారించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది తమ అవసరాల కోసం వారి భాగస్వాముల మీద ఆధారపడి ఉంటారు. లేదా ఫ్రెండ్స్‌పై ఆధారపడుతారు.
నిజానికి ప్రతి ఒక్కరు ఇతరుల మీద అతిగా ఆధారపడి ఉంటున్నారు. ఇద్దరి భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం, ఫలితాలు ఒక ప్రమాదకరమైన స్థాయిలో ఉంటున్నాయి.

అందుకే ఒకరిపై ఒకరు ఆధారపడటం కంటే తమ పనులు తాము చేసుకుపోయే సామర్థ్యం కలిగివుండాలి. ఇందుకోసం స్నేహితులున్నా, భాగస్వామి ఉన్నా వారి సాయం లేకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు.

No comments:

Post a Comment