శ్రీ లింగ ముద్ర :-
ఇది అధిక బరువు ని తగ్గించే ముద్ర. ప్రశాంతంగా కళ్లు మూసుకుని సుఖాసనంలో క్రూచ్చోని రెండు చేతి వేళ్ళను ఒక దానితో ఒకటి కలిపి పట్టుకుని ఎడమ చేతి బొటన వేళిని ఆకాశం వైపు చూస్తున్నట్టుగా పెట్టాలి. అయితే ఈ ముద్ర ఆడవాళ్ళకి మాత్రమే . పురుషులు చేసేటప్పుడు కుడి చేతి బొటన వేలిని ఆకాశం వైపు చూస్తున్నట్టుగా పెట్టాల్సి ఉంటుంది .
ఈ ముద్ర ను రోజూ 10 నిమిషాల పాటు 3 సార్లు ధరిస్తే జలుబు, జర్వం, సైనస్, ఊపిరి తిత్తుల వ్యాధులున్న వారికి ఉపశమనం కలుగుతుంది . అధిక బరువు ఉన్నవారు దీనిని రోజుకు 8 సార్లు ధరించాల్సి ఉంటుంది . 11 నిమిషాలకన్నా అధిక సమయం ధరించకూడదు. ఈ ముద్ర వేసిన తర్వాత ఒక గ్లాసుడు మంచి నీళ్ళు తాగాలి.

No comments:
Post a Comment