భోజనం :-
కోడలు :- అత్తయ్యా ! ఈ రోజు నేనూ మీ అబ్బాయీ ఒక పెళ్లి పార్టీ కి వెళ్తున్నాము . మీరు భోజనం వండేసుకొండి !!
అత్తయ్య :- అమ్మా నాకు గ్యాస్ పొయ్య వంట రాదు అని నీకు తెలుసు కదమ్మా ! ఇంట్లో కుంపటి వగైరా లేవు కదా !!

కొడుకు :- అమ్మా ! ఈ రోజు షిర్డీ సాయి మందిరం లో అన్న సంతర్పణ ఉంది . అక్కడ తినేయ్యమ్మా !!
అలాగేలేరా అంటూ చెప్పులు వేసుకొంది అమ్మ
పార్టీ కి కొడుకు భార్యలతో బయలు దేరాడు ఆనంద్
దారిలో ఆనంద్ కొడుకు అర్పిత్
అర్పిత్ :- అమ్మా ! నేను పెద్ద అయ్యాక పెద్ద ఇల్లు ఒక పెద్ద గుడి పక్కనే కడతానమ్మా !!
అమ్మ :- ఎందుకురా ?
అర్పిత్ :- నువ్వు ఎక్కువ దూరం నడవలేవు కదమ్మా ?

No comments:
Post a Comment