07 December 2013

పురాణాలలో విశిస్టమైన త్రియాలు ఏవి ?

బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు ----------------- త్రిమూర్తులు
సరస్వతి , లక్ష్మి , పార్వతి ---------------------త్రిమాతలు

భూలోకము , స్వర్గలోకం ,పాతాళలోకం ----------త్రిలోకాలు

భూత , వర్త , భవిష్యత్ కాలము ----------------త్రికాలాలు
సత్వ, రజో , తమో గుణము -------------------త్రిగుణాలు
పిత్రు ఋణము , ఋషి ఋణము , దేవ ఋణము---త్రిఋణాలు
ఉదయము , మధ్యాహ్నము , సాయంత్రము ------త్రిసమయాలు
కీర్తి -కాంత-కనకం--------------------
------తాపత్రయాలు

కర్మత్రయం :--

ఎండ,వర్షం,చలి-----------------వాతావరణం అనే విషయాన్ని సూచించే కర్మత్రయం,
అదుపు,స్వేచ్ఛ,ఉపేక్ష----------
--మన అధీనుల యెడల మనం అవలంబించవలసిన వైఖరి కి సంబంధించిన కర్మత్రయం,
నిజం,అబద్దం,రహస్యం-----------మ
నం ఇతరులకు ఏదైనా సమాచారం చెప్పవలసి వచ్చిన సందర్భంలో కర్మత్రయం,
రాజ్యం,సమాజం,వ్యక్తి----------
--రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కర్మత్రయం,
విశ్వాసం,శాస్త్రీయత,హేతుబద్ధత-
---ఆలోచనా విధానానికి సంబంధించిన కర్మత్రయం

No comments:

Post a Comment